నవదుర్గలలో రెండవ అవతారం శ్రీ బ్రహ్మచారిణి దేవి.
పురాణాల ప్రకారం పరమశివుడిని భర్తగా పొందేందుకు అమ్మవారు కఠోర తపస్సు ఆచరించారు. ఆమె తపస్సు, భక్తి, సహనం, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిలిచారు.
శ్రీ బ్రహ్మచారిణి దేవి అవతార విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం.
RRR TV – Reliability • Reality • Responsibility
తొందర కాదు… నాణ్యతే విజయం
1
