నవదుర్గల రెండవ అవతారం శ్రీ బ్రహ్మచారిణి దేవి | అమ్మవారి తపస్సు విశిష్టత | RRR TV
నవదుర్గలలో రెండవ అవతారం శ్రీ బ్రహ్మచారిణి దేవి. పురాణాల ప్రకారం పరమశివుడిని భర్తగా పొందేందుకు అమ్మవారు కఠోర తపస్సు ఆచరించారు. ఆమె తపస్సు, భక్తి, సహనం, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిలిచారు. శ్రీ బ్రహ్మచారిణి దేవి అవతార విశిష్టతను ఈ వీడియోలో…
