Category: DEVOTIONAL

దసరా పండుగ అసలు కథ | మహిషాసురుడి సంహారం | విజయదశమి విశిష్టత | RRR TV

దసరా పండుగ అసలు కథ – విజయదశమి విశిష్టత దసరా భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో ఒకటి. మహిషాసురుడి అహంకారం, దేవతల ప్రార్థనలు, దుర్గాదేవి అవతారం, మహిషాసురుడిపై అమ్మవారి విజయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చెడుపై మంచి సాధించిన…