నవదుర్గలలో తొమ్మిదవ అవతారం శ్రీ సిద్ధిధాత్రి దేవి.
పురాణ విశ్వాసాల ప్రకారం సిద్ధిధాత్రి దేవి భక్తులకు జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి, సిద్ధులను ప్రసాదించే దివ్యమాతగా పూజలందుకుంటుంది.
నవరాత్రుల తొమ్మిదవ రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. సిద్ధిధాత్రి దేవి మహిమ, అవతార విశిష్టతను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
మరిన్ని భక్తి కథలు, పురాణ విశేషాలు, ఆధ్యాత్మిక విషయాల కోసం RRR TV YouTube ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
RRR TV – Reliability • Reality • Responsibility
తొందర కాదు… నాణ్యతే విజయం!
