నవదుర్గల ఏడవ అవతారం శ్రీ కాళరాత్రి దేవి | దుష్టశక్తులను సంహరించే మహాశక్తి | RRR TV
నవదుర్గలలో ఏడవ అవతారం శ్రీ కాళరాత్రి దేవి. పురాణ విశ్వాసాల ప్రకారం శ్రీ కాళరాత్రి దేవి దుష్టశక్తులను నాశనం చేసి, ధర్మాన్ని రక్షించే మహాశక్తి స్వరూపిణి. అమ్మవారు నల్లని వర్ణంతో, నాలుగు భుజాలతో, గాడిద వాహనంపై దర్శనమిస్తారు. భయంకరమైన రూపంలో కనిపించినప్పటికీ…
