దసరా పండుగ అసలు కథ – విజయదశమి విశిష్టత
దసరా భారతదేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో ఒకటి. మహిషాసురుడి అహంకారం, దేవతల ప్రార్థనలు, దుర్గాదేవి అవతారం, మహిషాసురుడిపై అమ్మవారి విజయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.
ఈ ఆసక్తికరమైన పౌరాణిక కథను మన RRR TV YouTube ఛానల్లో వీక్షించండి.
RRR TV – Reliability • Reality • Responsibility
తొందర కాదు… నాణ్యతే విజయం.
