నవదుర్గలలో మొదటి అవతారం శ్రీ శైలపుత్రి దేవి. పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా జన్మించిన అమ్మవారు శక్తి, ధైర్యం, భక్తికి ప్రతీక.
శైలపుత్రి దేవి అవతార విశిష్టత, ఆమె వాహనం, పూజా ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.
RRR TV – Reliability • Reality • Responsibility
తొందర కాదు… నాణ్యతే విజయం.
