నవదుర్గలలో నాలుగవ అవతారం శ్రీ కూష్మాండ దేవి.
పురాణ విశ్వాసాల ప్రకారం అమ్మవారి దివ్య చిరునవ్వుతో విశ్వసృష్టి ప్రారంభమైందని చెబుతారు. అందుకే శ్రీ కూష్మాండ దేవిని సృష్టికి మూలమైన ఆదిశక్తిగా ఆరాధిస్తారు.
అమ్మవారు ఎనిమిది భుజాలతో, సింహవాహనంపై దర్శనమిస్తారు. ఆమెను అష్టభుజాదేవి అని కూడా పిలుస్తారు.
శ్రీ కూష్మాండ దేవి అవతార విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం.
RRR TV – Reliability • Reality • Responsibility
తొందర కాదు… నాణ్యతే విజయం.
