నవదుర్గలలో మూడవ అవతారం శ్రీ చంద్రఘంటా దేవి.

అమ్మవారి నుదుటిపై గంట ఆకారంలో అర్ధచంద్రుడు ఉండటం వల్ల చంద్రఘంటా అనే పేరు వచ్చింది.

పురాణాల ప్రకారం శ్రీ చంద్రఘంటా దేవి ధైర్యానికి, శక్తికి, దుష్టశక్తులపై విజయానికి ప్రతీక. అమ్మవారి ఆరాధన భక్తులకు మనశ్శాంతిని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం.

శ్రీ చంద్రఘంటా దేవి అవతార విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం.

RRR TV – Reliability • Reality • Responsibility

తొందర కాదు… నాణ్యతే విజయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed