నవదుర్గలలో ఐదవ అవతారం శ్రీ స్కందమాత దేవి.
పురాణాల ప్రకారం కుమారస్వామి (స్కందుడు) తల్లి కావడంతో అమ్మవారికి స్కందమాత అనే పేరు వచ్చింది.
శ్రీ స్కందమాత దేవి మాతృప్రేమకు, కరుణకు, దివ్యశక్తికి ప్రతీక. అమ్మవారు సాధారణంగా నాలుగు భుజాలతో, సింహవాహనంపై లేదా పద్మాసనంలో దర్శనమిస్తారు.
అమ్మవారి ఆరాధన వల్ల శాంతి, శుభం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని భక్తుల విశ్వాసం.
శ్రీ స్కందమాత దేవి అవతార విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం.
RRR TV – Reliability • Reality • Responsibility
తొందర కాదు… నాణ్యతే విజయం.
